Masterpeace Web Series Review: మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ రివ్యూ – నిత్యామీనన్ సిరీస్ ఎలా ఉందంటే? – Telugu Hindustan Times

రియాకు తెలియకుండా ఆమె తల్లిదండ్రులు కురియచన్(అశోకన్), లీసామ్మ (శాంతి కృష్ణ) బినోయ్‌కి తెలియకుండా అతడి తల్లిదండ్రులు ఆనీయమ్మ (మాలా పార్వతి), చండీచాన్ (రెంజి ఫణిక్కర్) కొచ్చి వస్తారు. రియా, బినోయ్ తగాదాల్ని వారు పరిష్కరించారా? రియాపై అధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తూ ప్రతిసారి ఆనీయమ్య ఎలా ఓడిపోయింది? తన ఇష్టాలు, అభిప్రాయాలను గౌరవించని కురియచన్‌కు లీసామ్మ ఎలా బుద్దిచెప్పింది?
Adblock take a look at (Why?)